లాక్డౌన్: నిర్మానుష్యంగా మారిన ముమ్మిడివరం ... - @corona ap cases
🎬 Watch Now: Feature Video
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని గ్రామాల రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉంటున్నాయి. వాతావరణంలో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎదుర్లంక వద్ద జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వృక్షాలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాయి. పల్లెల్లో ఎంత పక్కగా లాక్డౌన్ అమలవుతుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.