పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటన, డ్రోన్ దృశ్యాలు - జనసేన
🎬 Watch Now: Feature Video
Pawan Kalyan కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయనకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. వందల సంఖ్యలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు.