అనంతలో జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలు - programme

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2019, 3:51 PM IST

శ్రీ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతపురంలోని కృష్ణ కళామందిర్​ వేదికగా నిర్వహించిన ఈ ప్రదర్శనలకు మంచి స్పందన లభించింది. 145 మంది కళాకారులు.. కూచిపూడి, ఒడిస్సీ , మోహినీ అట్టం,  భరతనాట్యంతో అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.