వాహనంలోకి దూరి రాచనాగు హల్ చల్ - కంచిలిలో రాచనాగు హల్ చల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2020, 5:45 PM IST

Updated : Nov 6, 2020, 8:51 PM IST

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పోలేరు గ్రామంలో 13 అడుగుల రాచనాగు హల్ చల్ చేసింది. కంచిలి మండలం పోలేరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంలోకి దూరింది. భయాందోళనలకు గురైన స్థానికులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతను జాగ్రత్తగా పామును పట్టుకున్నాడు. రాచనాగును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
Last Updated : Nov 6, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.