అమ్మవారి ఊరేగింపు ఉత్సవం.. పారవశ్యంలో భక్తజనం - devotional news at kurnool
🎬 Watch Now: Feature Video
కర్నూలు జిల్లా మిడ్తూరులో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధమైన నృత్యాలతో ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.