జీవీఎంసీ పరిధిలో 98 శాతం సర్వే : కమిషనర్ సృజన - విశాఖ కరోనా వార్తలు
🎬 Watch Now: Feature Video
కొవిడ్ 19 వ్యాప్తిని కట్టడి చేసే దిశగా విశాఖ మహానగర పాలక సంస్థ పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తోందని కమిషనర్ సృజన చెబుతున్నారు. ఇంటింటి సర్వేను 98 శాతం మేర పూర్తి చేశామని వెల్లడించారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే కరోనాను నియంత్రించగలమని, ఆ దిశగా అవగాహన పెరగాలంటున్న జీవీఎంసీ కమిషనర్ సృజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.