కర్నూలులో వినాయక శోభాయాత్ర - కర్నూలులో వినాయక శోభాయాత్ర

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 10, 2019, 3:19 PM IST

కర్నూలులో గణేశ్ చతుర్ధి ఉత్సవాలు వీధి వీధినా..భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. పూజలు అందుకున్న గణనాథులు..ఇవాళ శోభాయాత్రకు సిద్ధమయ్యారు. నగర నలుమూలల నుంచి సందడిగా శోభాయాత్రలు జరగనున్నాయి. నిమజ్జనం కోసం 10 ఘాట్లు, 6 క్రేన్లతో అధికారులు సర్వం సిద్ధం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.