Prathidwani: యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం పెరిగేనా ? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15279093-173-15279093-1652456733110.jpg)
Prathidwani: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్వబలం సంతరించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవకల్పన చింతన శిబిరం నిర్వహిస్తోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సమన్వయం సాధించడంతోపాటు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగేందుకు ఈ శిబిరంలో కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై మేధోమధనం జరపనుంది. ఈ నేపథ్యంలో... పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ చింతన శిబిరం ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.