లాక్డౌన్ ప్రభావం...నిర్మానుష్యంగా బెజవాడ బస్తీలు - lock down vijayawada live updats
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6517412-568-6517412-1584973063301.jpg)
కరోనా వైరస్ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర పనులు మినహా మరే పరిస్థితుల్లో ప్రజలను బయటకు రావద్దొంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో ఎప్పూడూ రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. విసిరేసినట్లు అక్కడక్కడ మనుషులు కనిపించారు.
Last Updated : Mar 24, 2020, 6:11 PM IST