ఎన్నికల్లో పోటాపోటీగా ఉచిత హామీలు.. నియంత్రించడం ఎలా? - supreme court on wooing voters by political parties
🎬 Watch Now: Feature Video
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అసాధారణంగా హమీలు గుప్పిస్తున్నాయి. ఆ హామీల విలువ ప్రభుత్వాల సాధారణ బడ్జెట్‌ను దాటిపోతోంది. రాష్ట్రాల సాధారణ బడ్జెట్లను మించిపోతున్న ఇలాంటి ఉచిత హామీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే వాగ్దానాల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలతో ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనం ఎంత? ఉచిత హామీల అమలు కోసం ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల భారం ఎవరిపై పడుతోంది? ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న అసంబద్ధ హామీలను నియంత్రించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.