ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవానికి ఘనంగా చందనోత్సవం - చందనోత్సవం
🎬 Watch Now: Feature Video
ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం శ్రీసింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.