కారులో మంటలు...తప్పిన ప్రమాదం - విశాఖ వార్తలు
🎬 Watch Now: Feature Video
విశాఖ గోపాలపట్నం వద్ద కుమారి కళ్యాణ మండపం సమీపంలో ప్రధాన రహదారిపై నలుగురు ప్రయాణిస్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు నలుగురు దూరంగా పారిపోయారు. కారు చూస్తుండగానే కాలిపోయింది. ప్రయాణికులకు ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.