ఇంట్లోనే ఉండండి.. దేశాన్ని రక్షించండి - awareness songs on corona
🎬 Watch Now: Feature Video

లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉండాల్సిన అవసరాన్ని వివరిస్తూ విశాఖ జిల్లా పోలీసులు ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని.. తద్వారా కుటుంబం, దేశానికి ఎంత మేలు చేయవచ్చో తెలుసుకోవాలంటూ.. పాట రూపంలో వివరించారు.