రాజమహేంద్రవరంలో అనుపమ సందడి.. షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం - రాజమహేంద్రవరంలో అనుపమా పరమేశ్వరన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5447799-919-5447799-1576920126924.jpg)
రాజమహేంద్రవరంలో శుభమ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కథానాయిక అనుపమా పరమేశ్వరన్ హాజరయ్యారు. స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి భవానీతో కలిసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ నటి సందడి చేశారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు సినిమాలను రీమేక్ చేస్తున్నట్లు.. త్వరలో వాటి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.