మత్స్యకారుల వలకు చిక్కిన 185 కిలోల భారీ చేప - vishaka
🎬 Watch Now: Feature Video
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఇది సుమారు 185 కిలోల ఉంది. దీనిని బొంతు చేపగా గుర్తించి.... ఫిషింగ్ హార్బర్‌లో విక్రయించారు. భారీ చేపను స్థానిక వ్యాపారులు... 30వేలకు కొనుగోలు చేశారు. దీనిని కేరళకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.