ఉత్సాహంగా గ్రేస్ కళాశాల 16వ వార్షికోత్సవం

By

Published : Feb 25, 2020, 10:10 AM IST

thumbnail
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని గ్రేస్ డిగ్రీ కళాశాల 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు కళ్లు చెదిరే విధంగా ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థుల కేరింతలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.