యానాంను ఇలా ఎప్పుడైనా చూశారా..? - యానాం డ్రోన్ విజువల్స్
🎬 Watch Now: Feature Video

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం... జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వేసవి విడిది కోసం ఇక్కడికి వందలాదిగా పర్యాటకులు తరలివస్తుంటారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ ప్రభావంతో యానాంలోని ప్రధాన రహదారులతో పాటు పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.