Pratidwani: కర్బన ఉద్గారాల నెట్ జీరో లక్ష్య సాధనలో.. భారత విధానమేంటి?

🎬 Watch Now: Feature Video

thumbnail
వాతావరణంలో ప్రమాదకర మార్పుల నిరోధం లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి కాప్‌-26 సదస్సు ప్రారంభం కానుంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, పునర్వినియోగ ఇంధనాల ప్రోత్సాహంపై అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య చర్చకు సదస్సు వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల పారిశ్రామికాభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక స్వావలంబనలను ఈ సదస్సు నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల సత్వరాభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల పాత్ర ఎంత? కర్బన ఉద్గారాల నెట్ జీరో లక్ష్య సాధనలో భారత విధానం ఏంటి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.