మంచు కొండల్లోన చంద్రమా... - vihaka manyan beatiful location

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2019, 12:01 PM IST

తొలి సంధ్యలో వచ్చే పొగమంచు సోయగాన్ని సూర్యకిరణాలు తాకగానే వచ్చే పరవశం ఎంతో మధురం. ఎత్తైన కొండల నుంచి ఇలాంటి మంచు సోయగం ఓ అద్భుత ప్రపంచాన్ని తలపిస్తుంది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో అచ్చం ఇలాంటి దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి. పాలసముద్రం ఎగిసిపడుతున్నట్టుగా.. మంచుతో కూడిన ప్రకృతి సొబగులు మనసుకు హత్తుకుపోతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.