పాముల సయ్యాట... చూసేవారికి కనువిందట.. - uravakonda

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2019, 4:58 PM IST

రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాట ఆడాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మైలారంపల్లిలో వెంకటేశ్ అనే రైతు పొలంలో కనిపించింది. పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లిన రైతు ఈ విషయాన్ని గమనించాడు. వెంటనే తన చరవాణిలో దృశ్యాలను బంధించాడు. పాముల చుట్టూ పెద్ద సంఖ్యలో జనం చేరినా అవి ఏమాత్రం బెదరకుండా అలానే ఉండిపోయాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.