తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ అవతారంలో శ్రీవారు - తితిదే
🎬 Watch Now: Feature Video
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి వేడుకలో భాగంగా.. శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులను అనుగ్రహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.