వంశధార పొంగింది... బొమ్మ పడింది...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2019, 9:48 AM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పోర్టు కళింగపట్నం వద్ద..... వంశధార నది సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా కోతకు గురైంది. గొట్టాబ్యారేజి నుంచి వచ్చిన వరద ప్రవాహన్ని.... వచ్చినట్లే విడిచిపెట్టడంతో నది ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా మార్చేలా ఏర్పాటు చేసిన విగ్రహాలు..... ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చూస్తుండగానే ఒక్కో ఆకారం జలంలో కలిసిపోయింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.