భారత వైమానికి దళంపై లఘుచిత్రం...ఆకట్టుకుంటున్న విన్యాసాలు - భారత వైమానికి దళంపై లఘుచిత్రం...ఆకట్టుకుంటున్న విన్యాసాలు
🎬 Watch Now: Feature Video
అక్టోబరు 8న ప్రతియేటా భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎయిర్ఫోర్స్ ప్రయోజనాలు, వాస్తవ రంగంలో తమ పాటవాలను ఎలా ప్రదర్శిస్తాయన్న దానిపై రక్షణశాఖ లఘు చిత్రాన్ని విడుదల చేసింది. అందులో ఎయిర్ఫోర్స్ ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, విన్యాసాలను అద్భుతంగా ఆవిష్కరించారు.