శేషాచలం అటవీ ప్రాంతం.. ప్రకృతి అందాలకు నిలయం - అడవులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4189394-421-4189394-1566300212048.jpg)
శేషాచల అటవీ ప్రాంతం.. అరుదైన జీవరాశులకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ అటవీ ప్రాంతం ఆహ్లదకరంగా మారింది. పక్షుల కిలకిలలు, సెలయేళ్ల రాగాలు... చల్లటి స్వచ్చమైన గాలితో యాత్రికుల మదిని దోచుకుంటోంది. ఊట యేరులు, పిల్ల కాలువలతో అటవీ ప్రాంతం సుందరంగా కనిపిస్తోంది.