ఆకట్టుకున్న క్వీన్ ఆఫ్ వైజాగ్ టైటిల్ పోరు - vizag
🎬 Watch Now: Feature Video
విశాఖ వడా చిల్డ్రన్స్ థియేటర్ వేదికగా మూన్ పవర్ ఈవెంట్ ఆధ్వర్యంలో క్వీన్ ఆఫ్ వైజాగ్ తుది పోరుజరిగింది. పోటీలో పాల్గొనగా వంద మంది 18 మంది తుదిపోరులో నిలిచారు. గృహిణులందరూ వేదికపై అందమైన నడకతో అలరించారు. సంప్రదాయ చీరకట్టుతో మహిళలు తమ నైపుణ్యాన్ని చాటుకున్నరు. షోకు న్యాయమూర్తిగా సినీ నటి శ్రీవాణి వ్యవహరించారు. పోటీల్లో మహిళలను వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. రెండు రౌండ్ల పరీక్షలో గెలిచినవారికి బహుమతులు అందించారు.