ప్రతిధ్వని: హద్దు మీరొద్దు! - దేశంలో సామాజిక మాధ్యమాల సంస్థల పోకడ
🎬 Watch Now: Feature Video
"రండి.. పెట్టుబడులు పెట్టండి.. పని చేసుకోండి. అంతేకానీ.. హద్దుమీరితే మాత్రం కఠిన చర్యలు తప్పవు" ఇదీ.. ఇవాళ రాజ్యసభ వేదికగా.. సామాజిక మాధ్యమాలకు కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసినటువంటి హెచ్చరిక. దేశంలో కొద్ది రోజులుగా.. ట్విటర్ వర్సెస్ కేంద్రం అన్నట్టుగా మారిన పరిస్థితుల్లో.. ఇవాళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్రం ఈ వైఖరి తీసుకోవడానికి కారణాలేంటి? సామాజిక మాధ్యమాల పోకడలు దేశంలో ఎలా ఉన్నాయ్? వీటిలో ఉన్నటువంటి చట్టపరమైన అంశాలు ఏంటి అన్న విషయంపై.. ప్రతిధ్వని చర్చ.