prathidwani:హరిత బాణసంచాతో కలిగే ప్రయోజనం ఏంటి? - దీపావళి బాణాసంచాపై ప్రతిధ్వని చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 1, 2021, 8:57 PM IST

దీపావళి పండుగ.. ఇల్లూవాకిలీ దీపాలు, ప్రమిదల కాంతులతో వెలుగులీనే మన సంప్రదాయ వేడుక. ఈ సంప్రదాయ శోభను తోసిరాజంటూ అక్కడక్కడా శృతిమించుతున్నహానికారక బాణసంచాను అదుపు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వాలు సంప్రదాయ వెలుగులకు పెద్దపీట వేస్తూ, గ్రీన్‌ క్రాకర్స్‌, సీడ్‌ క్రాకర్స్‌ వంటి పర్యావరణ హిత బాణసంచాను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత గ్రీన్‌ క్రాకర్స్‌తో కలిగే ప్రయోజనం ఏంటి? కుటుంబంలో సంతోషం పూయించే దీపావళిని సురక్షితంగా జరుపుకోవడం ఎలా? అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.