Prathidwani: స్త్రీల వివాహ వయసు పెంచితే చాలా ? వారి భద్రత మాటేంటి ? - స్త్రీల వివాహ వయసు పెంపు
🎬 Watch Now: Feature Video
యువతుల పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ దిశగా ముందుకు అడుగేసింది. ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి ? వివాహ వయసు పెంచే అంశం పేద, మధ్య తరగతి వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావాలంటే సవరించాల్సిన చట్టాలేంటి ? చట్టబద్దంగా పెళ్లి వయసు అమలు చేయడంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎలా ఉండాలి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.