ప్రతిధ్వని: భయాన్ని పుట్టిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ - ఇండియాలో కొత్తరకం కరోనా వైరస్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 22, 2020, 10:08 PM IST

కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్​ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రూపురేఖలు మార్చుకున్న కొత్తరకం కరోనా వైరస్ బ్రిటన్​లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ సహా వివిధ దేశాలు బ్రిటన్​తో విమాన సర్వీసులు రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే బ్రిటన్​ నుంచి భారత్​కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్ రేపుతున్న భయందోళనలపై ప్రతిధ్వని చర్చ..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.