ప్రతిధ్వని: ఉపాధి కల్పనపై ప్రభుత్వాలు ఎలాంటి దృష్టి సారించాలి? - కరోనాతో జీడీపీపై ఎఫెక్ట్ వార్తలు
🎬 Watch Now: Feature Video
మన దేశం తొలిసారిగా సాంకేతికంగా ఆర్థికమాంద్యంలోకి అడుగుపెట్టిందని ఆర్బీఐ నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ 24 శాతం మేర క్షీణించింది. కానీ 7.5 క్షీణతతో రెండో త్రైమాసికంలో జీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం కాస్త ఊరట కలిగించే అంశం. కరోనా సంక్షోభం నుంచి మన దేశం కొన్ని దేశాలకంటే వేగంగా కోలుకుంటోంది. అయితే చైనా, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు మనకంటే మెరుగ్గా రాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవాలన్నా.. ప్రభుత్వాలు ఉపాధికల్పనపై ఎలాంటి దృష్టి సారించాలి.. అనే అంశంపై ప్రతిధ్వని చర్చ..