ప్రతిధ్వని: మహిళలు, బాలికలే లక్ష్యంగా సైబర్ నేరాలు.. ఏం చేయాలి? - సైబర్ నేరాలపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11442233-367-11442233-1618671027989.jpg)
మహిళలు, బాలికలే లక్ష్యంగా చేస్తున్న సైబర్ నేరాలు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గోప్యత అన్న మాటే ప్రశ్నార్థకమవుతుంది. తెలిసి కొందరు... తెలియక ఎందరో ఈ నేరాల బారినపడుతున్నారు. అంతులేని మనోవేదన ఎవరితో పంచుకోవాలో తెలియక కుమిలిపోతున్నారు. బాధ భరించలేని స్థాయికి చేరితే.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలూ చూస్తున్నాం. గిట్టనివాళ్లను రచ్చకీడ్చటం.. వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్.. మరెన్నో అఘాయిత్యాలు. వీటికి అంతం ఎక్కడ? మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.