ప్రతిధ్వని: కరోనా మహమ్మారికి నేటితో ఏడాది - కొవిడ్ వ్యాక్సిన్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బయటపడి నేటికి ఏడాది అవుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి పోరాటంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. ప్రస్తుతం దేశంలో కేసులు నాలుగు నెలల కనిష్టానికి తగ్గాయి. కానీ దిల్లీ లాంటి ప్రాంతాల్లో కరోనా రెండో ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తంగా ఉంటే కరోనా రెండో ఉద్ధృతి అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భారత్ ఎలాంటి ఫలితాలు సాధించింది. రెండో ఉద్ధృతి ఎలాంటి అలజడి సృష్టిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఎప్పటిలోగా రావొచ్చన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.