పోలవరం ప్రాజెక్ట్.. డ్రోన్ విజువల్స్ - పోలవరం వద్ద సీఎం జగన్ పర్యటన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9874171-409-9874171-1607940278543.jpg)
ముఖ్యమంత్రి జగన్.. పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. 10 గంటల 20 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం నిర్వహించారు. స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. స్పిల్ వే నిర్మాణం పనులు జరుగుతున్న తీరును ఇంజినీర్లు సీఎంకు వివరించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.