Papagni Bridge drone video : కూలిన పాపాగ్ని వంతెన - కూలిన పాపాగ్ని వంతెన డ్రోన్ వీడియో
🎬 Watch Now: Feature Video

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నది(Papagni River)పై ఉన్న వంతెన కూలింది(bridge collapsed). కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.