'మిస్ అండ్ మిస్టర్ సో స్టార్'.. అడిషన్స్ చూశారా? - జూబ్లీహిల్స్‌లో మిస్ అండ్ మిస్టర్ సో స్టార్ వీడియో
🎬 Watch Now: Feature Video

అందమైన సుందరాంగులు.. ర్యాంప్‌పై హంసనడకలు.. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన అడిషన్స్.. కలర్ఫుల్గా సాగింది. ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు తమ అందం, అభినయంతో అలరించారు.