లైవ్​ వీడియో: ఆర్​అండ్​బీ అధికారులు రాసిన మరణ శాసనం - nandyala news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2020, 2:44 PM IST

Updated : Aug 1, 2020, 5:03 PM IST

పైప్​లైన్​ లీకేజీ అరికట్టేందుకు రోడ్డును తవ్వి వదిలేశారు ఆర్అండ్​బీ అధికారులు. రోడ్డును మరమ్మతు చేయకుండా అలాగే వదిలేశారు. ఇదే ఆ యువకుల పాలిట శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడిన గుంత... ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలి తీయగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుంతలో వాహనం అదుపు తప్పి.. లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
Last Updated : Aug 1, 2020, 5:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.