అలరించిన కళాంజలి ఫ్యాషన్ షో.. ర్యాంప్‌పై విద్యార్థినీ, విద్యార్థులు క్యాట్‌వాక్ - kalanjali fashion show in vijayawada
🎬 Watch Now: Feature Video
విజయవాడలోని పీబీ సిద్దార్ధ కళాశాల విద్యార్ధులు కళాంజలి వస్త్రాలు ధరించి నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంప్రదాయబద్ధమైన పట్టుచీరలు, గాగ్రాస్, క్రాప్‌టాప్స్, లాంగ్ ఫ్రాక్స్‌తో విద్యార్ధినులు.. షేర్వాణి, ఇండో వెస్ట్రన్, సూట్స్‌తో విద్యార్ధులు ర్యాంప్‌పై సందడి చేశారు.
అందంగా, ఆకర్షణీయంగా క్యాట్‌వాక్‌తో అందరినీ అలరించారు.