హంసనడకతో అదరహో అనిపించిన అమ్మాయిలు - fashion show in hyderabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2873303-995-4986c8ee-654f-438b-adac-bb9c3e1ba1a0.jpg)
ఈనెల 4 నుంచి 6 వరకు హైటెక్ సిటీలో నిర్వహించే హైలైఫ్ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో అందమైన అమ్మాయిలు హంస నడకతో అదరహో అనిపించారు. పలువురు అంతర్జాతీయ డిజైనర్స్ రూపొందించిన దుస్తులు ధరించి మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో ఆకట్టుకున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో 400 మంది డిజైనర్స్ రూపొందించిన ఉత్పత్తులు కొలువుదీరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.