గుంటూరులో లాక్డౌన్... డ్రోన్ విజువల్స్ - గుంటూరులో కరోనా కేసులు
🎬 Watch Now: Feature Video
గుంటూరులో లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. ఎప్పుడూ సందడిగా కనిపించే గుంటూరు నగరం లాక్డౌన్ వేళ ఇలా దర్శనమిచ్చింది.