ప్రొద్దుటూరులో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు - కడప జిల్లా ప్రొద్దుటూరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2019, 3:40 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. చిన్నారులు పేపర్​తో తయారుచేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కాన్వకేషన్ వస్త్రధారణలో విద్యార్థులు అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.