మోదీ సర్కారు ఆర్థిక సంస్కరణలు.. పెట్టుబడులను ఆకర్షిస్తాయా..? - మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7976986-808-7976986-1594397892936.jpg)
పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అత్యంత అనుకూల దేశమని... అంతర్జాతీయ కంపెనీలకు ఎర్రతివాచి పరుస్తున్నామని.. ఇండియా గ్లోబల్ వీక్- 2020లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ నినాదం ప్రపంచానికి దూరం కావడానికి కాదని.. సొంతంగా వృద్ధి సాధించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. భారత్లో వ్యవసాయం, రక్షణ, అంతరిక్ష సహా పలు రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా సంక్షాభాన్ని అధిగమిస్తామని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు భారత్ ఎంత అనుకూలంగా ఉంది?.. ఏయే రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది?.. మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ...