ప్రతిధ్వని: తొలి విడతలో ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు కరోనా టీకా - కరోనా టీకాపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
దేశమంతా ఆశగా ఎదురుచూస్తోన్న కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాయి. టీకా రాగానే తొలి విడతలో ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు టీకా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా టీకా ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది అనే అంశంపై ప్రతిధ్వని చర్చ.