సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: డాక్టర్ గోపీచంద్ - gopichand
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో మనందరం కష్టతరమైన దశలో ఉన్నామని డాక్టర్ గోపీచంద్ అన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో వైరస్ను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఏమైనా వస్తువులు తాకినప్పుడు చేతులు తప్పకుండా కడుక్కోవాలని.. దగ్గినప్పుడు చేతులు అడ్డుగా పెట్టుకోవాలని చెప్పారు. సామాజిక నిర్బంధంతో కరోనా వ్యాప్తిని ఆరికట్టవచ్చన్నారు.
TAGGED:
gopichand