PRATHIDWANI: రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు - ap hate politics
🎬 Watch Now: Feature Video
ప్రజల సంక్షేమం పరమావధిగా సాగాల్సిన రాజకీయ విమర్శలు.. ధూషణలు, వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా మారుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శ పరిధులు దాటితే కట్టడి చేయాల్సిన చట్టం.. అధికారం వాకిట్లో చతికిలపడుతోంది. ఫలితంగా అభిమానులు హద్దులు దాటుతున్నారు. మూకస్వామ్యం సామూహిక దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో జనహితం కోసం పాటుపడాల్సిన రాజకీయ పార్టీల వ్యహహారశైలి, నైతిక ప్రవర్తన తీరుతెన్నులపై ఈరోజు ప్రతిధ్వని.