జానపద.. సినీ..శాస్త్రీయ నృత్యాలతో.. విద్యార్థుల ప్రదర్శన - vizag school students dance competetion news
🎬 Watch Now: Feature Video
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ గురజాడ కళాక్షేత్రం వేదికగా వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో బృంద నృత్య పోటీలు జరిగాయి. నగరానికి చెందిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. జానపద, సినీ, శాస్త్రీయ మేళవింపులతో విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.