జనతా కర్ఫ్యూకి మద్దతుగా సీఎం జగన్ చప్పట్లు - cm claps extended suport for janatha curfew
🎬 Watch Now: Feature Video
జనతా కర్ఫ్యూకి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. మీడియా సమావేశానికి ముందు సీఎస్ నీలం సాహ్ని, మంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులతో కలిసి చప్పట్లు కొట్టారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ చేపట్టిన విషయం తెలిసిందే.