అరకులోయ ఎంపీ గోడ్డేటి మాధవి పెళ్లి ప్రోమో వైరల్ .. - Arakuloya MP Goddetti Madhavi Wedding Promo
🎬 Watch Now: Feature Video
తెలుగు రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికైన పిన్న వయస్కురాలైన అరకులోయ ఎంపీ గోడ్డేటి మాధవి త్వరలో పెళ్లికూతురు కానుంది. మాధవి నిశ్చితార్ధం ఈ నెల 5న ప్రముఖ విద్యాసంస్థల నిర్వహణలో గుర్తింపు తెచ్చుకున్న శివప్రసాద్ తో జరిగింది. వివాహం ఈ నెలలో జరగనుంది. ఈ నేపధ్యంలో తనకు కాబోయే భర్త శివ ప్రసాద్‌తో ఏజెన్సీ అందాల మద్య, వీరి అనుబంధానికి సాక్షిగా ఓ ప్రోమో అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వివాహం సందర్భంగా ఎంపీ స్వగ్రామంలో సందడి నెలకొంది.