రావణబ్రహ్మ, పొన్నవాహనాలపై సత్యదేవుడి దర్శనం - swamy
🎬 Watch Now: Feature Video
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివార్ల గ్రామోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. నూతన వధూవరులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు పొన్నవాహనం, రావణబ్రహ్మ వాహనాలపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.