40 ఏళ్ల నాటి మంటినీటి ట్యాంక్ కూల్చివేత - తంబళ్లపల్లె వాటర్ ట్యాంక్ కూల్చివేత
🎬 Watch Now: Feature Video

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన మంచినీటి సరఫరా ట్యాంకును శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూల్చివేశారు. ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఎప్పుడు కూలి పడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండల అధికారులకు ట్యాంక్ కూల్చివేయాలని విన్నవించారు. అధికారులు చొరవ తీసుకుని గృహాలపై పడకుండా చాకచక్యంగా ట్యాంక్ కూల్చివేశారు.