Pratidhwani: దేవుడి సేవలో నేర చరితులకు స్థానం కల్పించడమేంటి ? - తితిదే బోర్డు సభ్యులు
🎬 Watch Now: Feature Video
ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన.. పుణ్యక్షేత్రం లేదు. భూత–భవిష్యత్ కాలాల్లో ఆ శ్రీనివాసుడికి సాటి మరెవరూ ఉండరు. ఆ దేవదేవుడు కొలువై ఉన్న కలియుగ వైకుంఠం అణువణువు ఎంతో ప్రత్యేకం. అందుకే దేశంలోనే అతిపెద్దదైన ఈ ఆధ్యాత్మిక స్థలం.. నిత్యం వేలాదిమంది భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. మరి అలాంటి చోట నేరచరితులకేం పని..? దేవస్థానం బోర్డులోనే వారిని నియమించడాన్ని ఎలా చూడాలి ? శ్రీవారి భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విషయంలో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర హైకోర్టు. బోర్డులో కళంకితులు ఉండటానికి వీల్లేదని రాష్ట్రప్రభుత్వం, తితిదేకి తేల్చి చెప్పింది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST
TAGGED:
తితిదే బోర్డు సభ్యులు